<?xml version="1.0" encoding="UTF-8"?><song><title>కళ్యాణం కమనీయం</title>
<lyrics>[C1]
   కళ్యాణం కమనీయం - ఈ సమయం అతి మధురం
   అ.ప:	దేవా రావయ్యా - నీ దీవెనలీవయ్యా

[V1]
 ఏదెను వనమున యె¬వ దేవా మొదటి వివాహము చేసితివే
 ఈ శుభ దినమున నవ దంపతులను నీ దీవెనలతో నింపుమయా

[V2]
 కానా విందులో అక్కర నెరిగి నీళ్ళను రసముగ మార్చితివే

[V3]
 బుద్దియు జ్ఞానము సంపదలన్నియు గుప్తమైయున్నవి నీయందే
 ఇహపరసుఖములు మెండుగ నొసగిన ఇల వర్ధిల్లగజేయుమయా</lyrics>
<hymn_number>151</hymn_number>
</song>